లక్షల సంఖ్యలో రైలు టికెట్లు క్యాన్సిల్... 39 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే

19-03-2020 Thu 08:32 | Both States
  • రోజురోజుకూ పెరుగుతున్న కరోనా భయం
  • 30 శాతం కూడా ప్రయాణికులు లేని రైళ్లు క్యాన్సిల్
  • నెలాఖరు వరకూ పలు రైళ్లు రద్దు
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటం, లక్షల సంఖ్యలో రైలు టికెట్లు క్యాన్సిల్ అవుతూ ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కొన్నింటిని ఈ నెలాఖరు వరకూ, మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ రైళ్లలో 30 శాతం ప్రయాణికులు కూడా లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. రద్దయిన రైళ్ల వివరాలు పరిశీలిస్తే...

* కాకినాడ టౌన్‌ - లింగంపల్లి (02775) మార్చి 31 వరకు
* లింగంపల్లి - కాకినాడ టౌన్ (02776) మార్చి 31 వరకు
* మచిలీపట్నం - సికింద్రాబాద్‌ (07049) మార్చి 22 నుంచి 29 వరకు
* సికింద్రాబాద్‌ - మచిలీపట్నం (07050) మార్చి 22 నుంచి 29 వరకు
* యర్నాకులం - హైదరాబాద్‌ (07118) మార్చి 25, 26 తేదీల్లో
* హైదరాబాద్‌ - యర్నాకులం (07117) మార్చి 25, 26 తేదీల్లో
* హైదరాబాద్‌ - విజయవాడ (07257) మార్చి 23 నుంచి 30 వరకు
* తిరుచిరాపల్లి - హైదరాబాద్‌ (07609) మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకు
* హైదరాబాద్‌ - తిరుచిరాపల్లి (07610) మార్చి 25 నుంచి 30 వరకు
* హెచ్‌ఎస్‌ నాందేడ్‌ - ఔరంగాబాద్‌ (17620) మార్చి 20 నుంచి 27 వరకు
* ఔరంగాబాద్‌ -హెచ్‌ఎస్‌ నాందేడ్‌ (17619) మార్చి 23 నుంచి 30 వరకు
* ఔరంగాబాద్‌ - రేణిగుంట (17621) మార్చి 20 నుంచి 27 వరకు
* రేణిగుంట - ఔరంగాబాద్‌ (17622) మార్చి 21 నుంచి 28 వరకు
* తిరుపతి - చెన్నై సెంట్రల్‌ (16204) మార్చి 18 నుంచి 31 వరకు
* చెన్నై సెంట్రల్‌ - తిరుపతి (16203) మార్చి 18 నుంచి 31 వరకు
* కాన్పూర్‌ - కాచిగూడ (04155) మార్చి 26న నడిచే రైలు
* కాచిగూడ - కాన్పూర్‌ (04156) మార్చి 27న నడిచే రైలు
SCRTrainsCancelCorona Virus

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more